IPL 2020 : Yohan Blake Slams Dhoni For 'One Of The Worst Decisions' | CSK Vs DC | Oneindia Telugu

2020-10-18 2,457

IPL 2020: Sprinter Yohan Blake Slams MS Dhoni For ‘Worst decision in a long while’ Against DC
#Axarpatel
#Msdhoni
#Dhoni
#Chennaisuperkings
#CSK
#DelhiCapitals
#CskvsDC
#Dcvscsk
#Ipl2020
#ShikharDhawan

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతులారా ఓడిపోయింది.